Surprise Me!

Devara: ఎన్టీఆర్ మూవీలో మెయిన్ ట్విస్ట్ లీక్.. Koratala Shiva మాస్టర్ ప్లాన్ | Telugu Filmibeat

2024-01-02 19 Dailymotion

Tollywood Star Hero Jr NTR Doing a film Under Koratala Shiva Direction. Janhvi Kapoor Plays Srikanth Daughter Role in This Movie | కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. అయితే, దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ పార్ట్ షూట్ 80 శాతం వరకూ అయింది.

#JanhviKapoor
#andhrapradesh
#devaramovie
#tollywood
#Saifalikhan
#ntr
#koratalasiva
#AnirudhRavichander
#devarateaser
#jrntr

~PR.40~ED.232~HT.286~

Buy Now on CodeCanyon